పూర్ పీపుల్ హెల్పింగ్ సొసైటీ - సేవా కార్యక్రమం

శ్రీ సాయి వృద్ధ ఆశ్రమం మదనపల్లి కలకడ గ్రామంలో ఉన్న పూర్ పీపుల్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో చైర్మన్ గానుగపెంట శ్రీహరి రెడ్డి గారు అక్కడికి వెళ్లి వృద్ధుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. అలాగే అన్నదాన కార్యక్రమాల కోసం భోజన ఖర్చుల నిమిత్తం మరియు ఆరోగ్య అవసరాల కోసం రూ.10,000 రూపాయలను అందజేశారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా వృద్ధులకు ఎంతో ఆనందం కలిగింది.

శ్రీ సాయి వృధా ఆశ్ర మం మదనపల్లి కలకడ గ్రామం

శ్రీ సాయి వృధా ఆశ్ర మం మదనపల్లి కలకడ గ్రామం నందు ఉన్నటువంటి పూర్ పీపుల్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో చైర్మన్ గానుగపెంట శ్రీహరి రెడ్డి గారు అక్కడికి వెళ్లి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని వాళ్లకి మందులు ఇవ్వడం అలాగే అన్నదాన కార్యక్రమాలు కోసం భోజనం ఖర్చుఅండ్ ఆరోగ్య పరిస్థితులకు పదివేల రూపాయలు వాళ్లకి

ఫుల్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలం

ఫుల్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో గానుగపెంట శ్రీహరి గారు మద్ది రెడ్డి పల్లి గ్రామంలో 5000 రూపాయలు సహాయం మందులు ఇవ్వడం జరిగినది

కడప జిల్లా

కడప జిల్లా బద్వేల్ మండలం మద్దిరెడ్డిపల్లి గ్రామం నందు పూర్ పీపుల్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో చైర్మన్ గానుగపెంట శ్రీహరి రెడ్డి గారు ఎస్టీలకు మెడికల్ క్యాంపు ద్వారా మందులు ఇవ్వడం జరిగినది

బాలమ్మ అనాధ ఆశ్రమం – మెడికల్ క్యాంప్

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం సమీపంలోని బాలమ్మ అనాధ ఆశ్రమంలో పూర్ పీపుల్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ గానుగపెంట శ్రీహరి రెడ్డి గారు వృద్ధుల కష్టసుఖాలను తెలుసుకొని మెడికల్ క్యాంప్ నిర్వహించి మందులు మరియు దుప్పట్లు పంపిణీ చేశారు.

Medical Camp Image
బాలమ్మ అనాధ ఆశ్రమం – మెడికల్ క్యాంప్
Medical Camp Image
బాలమ్మ అనాధ ఆశ్రమం – మెడికల్ క్యాంప్
Medical Camp Image
బాలమ్మ అనాధ ఆశ్రమం – మెడికల్ క్యాంప్


Medical Camp Image
బాలమ్మ అనాధ ఆశ్రమం – మెడికల్ క్యాంప్
Medical Camp Image
బాలమ్మ అనాధ ఆశ్రమం – మెడికల్ క్యాంప్